ప్రభుత్వ రాయితీ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతాం : జిల్లా ఎస్పీ

• అసాంఘిక కార్యకలాపాలకు జిల్లాలో చోటు లేదు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.....• ప్రభుత్వ రాయితీ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం...• వారం రోజుల వ్యవధిలో 600 క్వింటళ్ల రాయితీ బియ్యం స్వాధీనం...• ఈరోజు ఇచ్చోడ కేంద్రం నందు 290 క్వింటళ్ల ప్రభుత్వ రాయితీ బియ్యం స్వాధీనం, ముగ్గురిపై కేసు నమోదు...• చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి, కేసులు నమోదు.... కొత్త ఎస్పీ రాకతో భారీగా పట్టుబడుతున్న పీడీఎస్ రైస్ రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : ఈరోజు (...