అదిలాబాద్: బాధితుని వివస్త్రున్ని చేసి కొ*ట్టిన నిందితులు

*రౌడీయిజాన్ని  ఉక్కు పాదంతో అనేచివేస్తాం - ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి.* *చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై పోలీసు చర్యలు తప్పవు.* *ముకుమ్మడి దా.డి, కిడ్నాప్ కేసులో 9 మంది పై కేసు నమోదు, ఆరుగురి అరెస్ట్.* *మూడు ఆటోలు, మూడు సెల్ ఫోన్లో స్వాధీనం.* *బాధితుని వివస్త్రున్ని చేసి కొట్టిన నిందితులు.* *ప్రధాన నిందితుడు షేక్ సలీం @ కైంచి సలీం అరెస్టు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు.* *ఆలస్యంగా ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు.* రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ :...