SC ST కేసులు, ల్యాండ్ సర్వీస్ కేసులు ఏప్రిల్ మాసం చివరి లోగా పరిష్కరించాలి: ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ర్ట షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమీషన్ ఛైర్మెన్  బక్కి వెంకటయ్య, సభ్యులు , ROR pai  సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న  దృశ్యం. జిల్లా పాలనాధికారి పని తీరు భేష్:SC,ST కమీషన్ ఛైర్మెన్ బక్కి వెంకటయ్య అదిలాబాద్ : తెలంగాణ రాష్ర్ట షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమీషన్ ఛైర్మెన్  బక్కి వెంకటయ్య కలెక్టరేట్ కు చేరుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడిఏ పీవో ఖుష్బూ గుప్తా, esp...