ఇల్లు అద్దెకిచ్చే ఓనర్లు జాగ్రత్త – ఇలా చేస్తే మీ ఇల్లు సీజ్ అయ్యే అవకాశం ఉంది..

*మట్కా గేమింగ్, పేకాట ఆడితే ఇల్లు జప్తు అవుతుంది.**అసాంఘిక,చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నిర్వహిస్తే ఇల్లు, భవనాల జప్తు* *ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో నలుగురు మట్కా జూదరుల పై కేసు* *రూ.10200/- నగదు, పెద్ద ఎత్తున మట్కా చీటీలు స్వాధీనం.*--  అదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి...అదిలాబాద్ : ఇంట్లో మట్కా నిర్వహించిన, జూదం, పేకాట ఆడిన ఇల్లు సీజ్ అవుతుందని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఇల్లు కానీ, షాపు గాని, గోడౌన్ గాని, షెడ్లు గాని కిరాయికి తీసుకొని...