మద్యం సేవించి వాహనాలు నడపకూడదు : జిల్లా ఎస్పీ
దాబాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదు..... మద్యం సేవించి వాహనాలు నడపకూడదు....జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి....ఇచ్చోడా, నేరడిగొండ, సిరికొండ పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ....గంజాయి, మత్తు పదార్థాలను పూర్తిస్థాయిలో అరికట్టాలి.... -- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్అదిలాబాద్ : జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. ఈరోజు ఇచ్చోడ, నేరడిగుండా, సిరికొండ మండలాల పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ, మొదటగా సిబ్బంది ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించి, పోలీస్...