కష్టపడి చదివాడు.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు
• హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైన పంచాయతీ సెక్రెటరీ రిపబ్లిక్ హిందూస్థాన్,ఆదిలాబాద్: సాధనపు పనులు సమకూరు ధరలో అని అన్నాడు కవి వేమన్న.. దీనినే ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఓ యువకుడు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు.. నిర్మల్ జిల్లా మామడ మండలం తాండ్ర గ్రామానికి చెందిన కోడిపుల్ల ప్రభాకర్.. ప్రభాకర్ చిన్నప్పటినుండి చదువులో చురుకుగా ఉండేవాడు. గత నాలుగు ఏళ్ల క్రితం జూనియర్ పంచాయతీ సెక్రెటరీగా ఎంపికై నేరడిగొండ మండలంలో విధులు నిర్వహిస్తూ ఉన్నత...