మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం, సైబర్ ఆధారిత అంశాల పైన వివోఓబి, వివోఏలకు శిక్షణ కార్యక్రమం
-- బోథ్ ఏపిఎం మాధవ్ ఆదిలాబాద్ జిల్లా : బోథ్ మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో గురువారం మానవ అభివృద్ధి విభాగంలో భాగంగా మానవ అక్రమ రవాణా. లైంగిక వ్యాపారం. సైబర్ ఆధారిత. అక్రమ రవాణా అంశాల పైన గ్రామ సంఘాల ఓబి లకు గ్రామ సంఘాల అసిస్టెంట్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా బోథ్ మండల మహిళా సమాఖ్య కార్యాలయంల మండల టి ఓ టి టీమ్స్ ఏపీఎం మాధవ్ సీసీలు సంజీవ్ గంగాధర్ సామాజిక కార్యకర్త జక్కుల వెంకటేష్ గ్రామ సంఘాల...