Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం … ముగ్గురు డ్రైవర్లు మృతి

ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం జందాపూర్ వద్ద జరిగిన ప్రమాద సంఘటనలో  ఇద్దరు మరణించగా సంఘటన స్థలాన్ని ఉదయం జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన నందు ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్ మరియు అదనపు డ్రైవర్ సంఘటన స్థలంలోని మరణించడం జరిగింది. వారి వివరాలు 1)Pradeep sahu age:35 Driver(Died)R/o Dhamtari district Chattisgarh 2)Lochan sahu age:32Extra driver(Died)Madhya Pradesh.బస్సు హైదరాబాద్ నుండి వయా...