SARPANCH , ZPTC , MPTC ELECTIONS 2025 : పంచాయతీ ఎన్నికలకు సన్నదం కావాలి – అధికారుల కు కలెక్టర్ సూచన
గ్రామ పంచాయతీ , ఎంపిటిసి జడ్పీటీసీ ఎన్నికల -2025 నిర్వహణకు సన్నద్ధం కావాలని రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల శిక్షణ తరగతుల్లో జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. గ్రామ పంచాయితి, ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలు,2025- రిటర్నింగ్ , అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని గ్రామ పంచాయతీ ఎన్నికల...