పట్టణంలో 50వేల విలువచేసే చైనా మాంజా స్వాధీనం
*పట్టణంలో చైనా మాంజ పై ఆకస్మిక తనిఖీలు.* *చైనా మజా వినియోగం అమ్మడం నిషేధం.* *పట్టణంలో 50వేల విలువచేసే చైనా మాంజా స్వాధీనం.* *ఒకరిపై ఆదిలాబాద్ ఒకటవ పట్టణం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు* *నిషేధించిన చైనా మాంజాను అమ్మిన వారిపై కేసులు తప్పవు.* *ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి.* *ప్రజా జీవనానికి హానికరం కలిగించే చైనా మాంజా వినియోగం నిషేధం.* ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా వినియోగం చట్టరీత్య నేరమని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్...