రెగ్యులర్ చేయాలని సీఆర్టీల అర్ధ నగ్న ప్రదర్శన
16 వ రోజుకు చేరిన సమ్మె...రిపబ్లిక్ హిందుస్థాన్ , ఉట్నూర్ : ఉద్యోగ క్రమబద్ధీకరణ చేయాలని మరియు ఇతర డిమాండ్లతో సీఆర్టి లు గత కొన్ని రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ క్రమబద్ధీకరణ చేసి, 61 సంవత్సరాల ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బేసిక్ పే స్కేల్ తో కూడిన వేతనం తో పాటు సర్వీస్ రిజిస్టర్ ను కల్పించాలని (సమాన పని కి - సమాన వేతనం) డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న సీఆర్టీ ఉద్యోగులు...