కోటప్పకొండ – విశ్వబ్రాహ్మణులు
రిపబ్లిక్ హిందుస్థాన్ :విశ్వబ్రాహ్మణ వంశీయులు కి కోటప్పకొండ కి ఒక ప్రత్యేక అనుభంద చరిత్ర ఉన్నది.పలనాడు జిల్లాలోని కోటప్పకొండ క్షేత్రం శివరాత్రి తిరునాల్లకి ప్రతేకముగా ప్రభలు ఊరేగింపు గా అద్భుతం గా అలంకరణ తో వస్తాయి.ఈ ప్రభలు కోటప్పకొండ చుట్ట పక్కల ఉన్న పల్లెటూర్లలోని విశ్వబ్రాహ్మణ వంశీయులు చేత ఆయా గ్రామస్తులు పెద్దలు తయారు చేయిస్తారు.వినుకొండ దగ్గర ఉన్న కనుమర్లపూడి లోని విశ్వబ్రాహ్మణ వంశీయులు వీరయ్యచార్యులు, శరభయ్యా చార్యులు గారి చేత నిర్మాణం అయిన ప్రభ చూడడానికి ప్రజలు రెండు వరుసల్లో బార్లు తీరేవారు.వీరు...