నేడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి… నాయకేర్ దన్..
నవాబు పేట : 05-12-1963 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున యావత్ దేశ బంజారాలు జరుపుకునే డిసెంబర్ 05 న నాయకేర్ దన్ ను నవాబు పేటలోని బంజారా భవన్లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా బంజార నాయకులు మాట్లాడుతూ.. వసంతరావు నాయక్ నాయకత్వం గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్భవించింది. వసంతరావు నాయక్ మహారాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ మరియు విద్యా నిర్మాణం లో గణనీయమైన కృషి చేశారు. మహారాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేస్తూనే సామాన్యులపై దృష్టి సారిస్తూ తన అభివృద్ధి...