టిజిపిఎస్ గ్రూప్-3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్
జిల్లాలో 29 కేంద్రాలు ఏర్పాటుపరీక్షకు హాజరైతున్న అభ్యర్థులు 10,255అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి:అభ్యర్థులను ఉదయం 9.00 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.అభ్యర్థులు ఒరిజినల్ ఐడీల తో పరీక్ష కేంద్రం కు రావాలి:అభ్యర్థులుఎట్టి పరిస్థితుల్లోనూ తమ వెంట మొబైల్ ఫోన్లను తీసుకురాకూడదు:పరీక్షా కేంద్రాల లో ఆన్ని మౌళిక వసతులు ఏర్పాటు చేయాలి :ఆర్టీసీ : బస్ సకాలం లో బస్ సౌకర్యం కల్పించాలి, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి:జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఈ నెల నవంబర్ 17, 18...