ఉమ్మడి ఆదిలాబాద్ మహాసభను విజయవంతంతుడుం…. దెబ్బ పిలుపు…. చేద్దాం …
చలో ఉట్నూర్ 20-11-2024స్థలం :ఆదివాసీ భవన్ సమయం: ఉదయం 10:00 గంటలకు ఆదిలాబాద్ : ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (కుంరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ ) ఉట్నూర్ కేంద్రంగా తుడుం దెబ్బ మహా సభ నిర్వహించడం జరుగుతుంది.కావున తుడుం దెబ్బ జిల్లా కమిటీలు మరియు డివిజన్ కమిటీలు, మండల కమిటీలతో పాటు తుడుం దెబ్బ అనుబంధ సంఘాలు ఆదివాసీ విద్యార్థి ఆదివాసీ మహిళా ఆదివాసీ నిరుద్యోగ ఆదివాసీ...