పిడుగురాళ్ల పట్టణం ఐలాండ్ సెంటర్లో హిందూ సంస్థల ఆధ్వర్యంలో వానర సేన ధర్నా<br>

పల్నాడు :  జిల్లాలోని గురజాల నియోజకవర్గం  పిడుగురాళ్ల పట్టణంలో  శ్రీ అర్వపల్లి బాపమ్మ ధర్మ సత్రం చెందిన షాపుల్లో అన్యమతస్తుల షాపులు తొలగించాలని ధర్నా . చేపట్టిన ఓనరసేన అధికారులను ఎన్ని సార్లు అర్జీ పెట్టిన కూడా పట్టించుకోవడంలేదని ఆవేదన హిందూ సంస్థలు అర్వపల్లి బాపమ్మ సత్రం అన్నదానానికి, సంబంధించింది  గా హిందూ సంస్థలు వెల్లడించాయి. అన్యమతస్తులకు అద్దెలకిచ్చి అపవిత్రం చేస్తున్నారని హిందూ సంస్థల ఆధ్వర్యంలో వానర  సేన  ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వ సమాజం పీఠాధిపతులు  వీర ధర్మజ స్వామీజీ వారు ...