నేషనల్ మీడియా కాన్ఫెడరేషన్ తెలంగాణ కార్యదర్శిగా కె నరేష్ కుమార్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: నేషనల్ మీడియా కాన్ఫెడరేషన్(జర్నలిస్ట్) సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కే నరేష్ నీ ఏకాగ్రేయంగా నియమించారు.నేషనల్ మీడియా కాన్ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్లునేషనల్ మీడియా కాన్ఫెడరేషన్, చైర్మన్ కదం సురేష్ , జాతీయ అధ్యక్షురాలు రూమ హజారికా తెలిపినారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నరేష్ ఆరోగ్యజ్యోతి తెలుగు దినపత్రిక ఎడిటర్ గా పనిచేస్తున్నారు. నేషనల్ మీడియా కాన్ఫెడరేషన్ జాతీయ చైర్మన్ కదం సురేష్, జాతీయ అధ్యక్షురాలు రూము హజారికాలు మాట్లాడుతూ భారతీయ మీడియా వ్యక్తులను ఏకతాటిపైకి తెచ్చి,...