ఇచ్చోడలో బెల్ట్ షాపుల జోరు … ఎని టైం అందుబాటులో మందు…

ఇచ్చోడ : కూలీ మరియు ఇతర పనులు చేసుకుని బ్రతికే కుటుంబాల పాలిట బెల్ట్ షాపులు శాపంలా మారాయి.. ఉదయం పానికెళ్లి కుటుంబాన్ని పోషించాల్సిన కుటుంబ పెద్ద ఉదయమే మందు అందుబాటులో ఉండడంతో తాగడంతో ఎన్నో కుటుంబాల్లో మద్యం చిచ్చు రేపుతోంది. ఏజెన్సీ ప్రాంతమైన ఇచ్చోడ మండల కేంద్రంలో బెల్టు షాపులా పుణ్యమా అని మందు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇది ఎలాగో ఇల్లీగల్ దందా కాబట్టి ప్రభుత్వ నిబంధనలు ఏమి వర్తించవు. అయితే ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడు ప్రజలకు...