నలుగురు అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యుల అరెస్ట్

1.5 కేజీ ల గంజాయి, ఒక వ్యాన్, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం. *ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి చకచక్యంగా పట్టుకున్న జిల్లా పోలీసులు. *పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి.*ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలో నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి పాత్రికా సమావేశం లో ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ ఆదేశాల మేరకు, సూచనల...