France: ఫ్రాన్స్ లో ఘనంగా బతుకమ్మ , దసరా సంబరాలు
రిపబ్లిక్ హిందుస్థాన్, హైదరాబాద్ / ఇంటర్నేషనల్ డెస్క్ : ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఘనంగా బతుకమ్మ & దసరా batukamma and Dasara festival celebration in france సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలు ఆట, పాటలతో, విందు భోజనాలతో ఉల్లాసంగా సాగాయి. సభా నిర్వాహకులు దసరా ప్రాముఖ్యాన్ని మరియు బతుకమ్మ ప్రాముఖ్యాన్ని సరళంగా వివరించారు.సునీత, వైశాలి , శ్రావణి బతుకమ్మ ప్రాముఖ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో లో సుమారు 200 కుటుంబాలు పాల్గొన్నాయి .శృతిక, శ్రీతన్య , శ్రావ్య, హేమంత్ కల్సి దసరా ప్రాముఖ్యాన్ని...