republichindustan.in
Newspaper Banner
Date of Publish : 10 October 2024, 5:14 am Digital Edition : REPUBLIC HINDUSTAN

ఆదిలాబాద్ పిపిగా బాధ్యతలు స్వీకరించిన షాహీన్ సుల్తానా

ఈరోజు  షాహీన్ సుల్తానా డి.  డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్.  Gov.PP( పబ్లిక్ ప్రాసిక్యూటర్ ) ఆదిలాబాద్ జిల్లా.  ఐ/సీ ఎం.నవీన్, ఏపీపీ నుంచి బాధ్యతలు స్వీకరించారు.. గతంలో ఈ.కిరణ్ కుమార్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.  పీపీలు ఎం.రమణారెడ్డి, వి.సంజయ్‌, ఎం.మధుకర్‌ లైజన్‌ అధికారులు సయ్యద్‌ తాజుద్దీన్‌, గంగాసింగ్‌, జి.పాండ్రి, జె.ఈశ్వర్‌సింగ్‌, జి.రాగవీంద్రరావు తదితరులు ఆమెకు స్వాగతం పలికారు.