ఇచ్చోడ అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలు, రైతు బందు దుర్వినియోగంపై సర్వే నిర్వహించాలి…
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ /ఇచ్చోడ: జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా ఏజెన్సీ చట్ట పరిరక్షణలో భాగంగా ఇచ్చోడ గ్రామంలో అక్రమ లేఅవుట్లు, నిర్మాణా బహుళ అంతస్తులు, రైతు బందు దుర్వినియోగం పై సంబంధిత అధికారులు సర్వేను పకడ్బందీగా నిర్వహించి సర్వే చేపట్టాలనీ ఆదివాసి యువ శక్తి సేన రాష్ట్ర కో కన్వీనర్ మెస్రం ఆనంద్ రావ్ అధికారులను కోరారు. అక్రమాల వాస్తవాలను కప్పిపుచ్చకుండా కచ్చితత్వాన్ని క్లుప్తమైన నివేదిక పై అధికారులకు సమర్పించాలని , సర్వే వాస్తవాలు దుర్వినియోగం కాకుడదనీ అన్నారు. ఉదాహరణకు ఆసిఫబడ్లో గతంలో అక్రమాల...