అసత్య ఆరోపణలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు

• వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులను నిందించడం సరికాదు. • నిజా నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన, ఫార్వర్డ్ చేసిన వారిపై గ్రూప్ అడ్మిన్ లపై చర్యలు తప్పవు••  ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డిరిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆరు నెలల క్రితం ఆదివాసి మహిళ సాధారణ మరణం పై ప్రస్తుతం కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మార్చి నెలలో జరిగిన సంఘటనలపై ప్రస్తుతం వీడియోలను ఫోటోలను తీస్తూ, దుష్ప్రచారం చేస్తూ ఉన్న వీడియోలను ఇతరులకు పంపిన ఫార్వర్డ్ చేసిన,...