ఆదివాసి మహిళలు దీవాడి(దీపావళి) జల్కా, దండారి కోలాటం మాత్రమే ఆడాలి
రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్ : బతుకమ్మ పండుగ ఆదివాసి సంస్కృతి సాంప్రదాయం కాదని, ఆదివాసి మహిళలు, దివాడి జల్కా మాత్రమే ఆడాలని ఆదివాసీ సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ రాయిసిడం జంగు పటేల్ అన్నారు. గురువారం రోజున గుడిహత్నూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ విషయాన్ని ఆదివాసి సమాజ పెద్దలు ప్రతి ఆదివాసి గూడేల ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించాలని, సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. లేదంటే మన సంస్కృతి...