జడ్పీ పాఠశాల వ్యాపార సముదాయాల్లో ఆదివాసీలకు స్థానం దొరికేనా…!?
99% బినామీల పేరిట అద్దె దుకాణాలు... గిరిజన ఆదివాసీలకు దక్కని అవకాశం... సంవత్సరాల తరబడి అద్దె దుకాణాలలో గొల్ మాల్ టెండర్ రోజు జరిగేది ఒకటి.. తరువాత జరిగే మ్యాజిక్.. పేదలకు దుకాణాలు దక్కకుండా పక్క ప్లాన్ ... రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇచ్చోడ కు చెందిన దుకాణ సముదాయాల్లో ఏళ్లుగా ఆదివాసీలకు స్థానం దొరకడం లేదు. టెండర్ కంటే అధికారులు , వ్యాపారుల కుమ్మక్కై దారవత్తు లక్షల్లో పెట్టేస్తారు... దీంతో నిరుపేద గిరిజన ఆదివాసీలు వేలంలో...