స్టోన్ క్రషర్ నిర్వాహకులు ఇష్టారాజ్యం … భారీ గుంతల్లో పడి మృత్యువాత పడుతున్న జనం
స్టోన్ కోసం తవ్వేస్తున్న భారీ గుంతల్లో పడి గాల్లో కలుస్తున్న ప్రాణాలు.. - మృత్యు కుహారాలుగా మారుతున్న స్టోన్ క్రషర్ గుంతలు - వారం రోజుల్లో ఇద్దరు మృతి ..... గజ ఈతగాళ్ల సహాయంతో శవాలు బయటికి - నిబంధనలు తుంగలో తొక్కుతున్న స్టోన్ క్రషర్ నిర్వహకులు- నిబంధనలు పాటించకపోవడంతోనే మరణాలు అంటూ ప్రజల ఆగ్రహం - మామూళ్లు మత్తులో మైనింగ్ శాఖ అధికారులు - విచ్చలవిడిగా తవ్వకాలు... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ / బజార్ హత్నూరు : జిల్లా వ్యాప్తంగా స్టోన్ క్రషర్ల...