అక్రమంగా నడుపుతున్న మైనింగ్ క్రషర్, క్వారీల అనుమతులను రద్దు చేయాలి
- అరెల్లి మల్లేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులుశుక్రవారం రోజు ఇచ్చోడ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 11స్టోన్ క్రషర్ 16 క్వారీలు నడుస్తున్నట్లు నివేదికలో అధికారులు చెబుతున్న వీటికి సరైనటువంటి అనుమతులు, పత్రాలు లేకుండా పొల్యూషన్ మరియు, సిఈ, సిఈఫ్, సిప్, ఈ రకమైనటువంటి గైడ్లైన్స్ లేకుండా ఇష్టరాజ్యంగా నడుపుతూ సహజ వనరులను సర్వనాశనం చేయడం కోసం మాఫీయా ముఠా లాగా గా నడుపుతున్న యజమాన్యాలపై మైనింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం చెందారు.. ఈనెల...