రాంనగర్ లో ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం

- గణపతి లడ్డును దక్కించుకున్న పెందెం సాయి - వేలం పాటలో 20011 లడ్డూ ధర - నిమజ్జన కార్యక్రమంలో నృత్యాలు- అంగరంగ వైభవంగా గణపతి ఊరేగింపుఅదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన చంద్ర గణేష్ మండల్ గణేష్ నిమజ్జనం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య కాలనీ వాసులు నిర్వహించారు. ఇక్కడ లేని విధంగా రాంనగర్ చంద్ర గణేష్ మండల్ వద్ద ప్రతిరోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు...