జ్యూస్ లో మూత్రం కలిపి ఇస్తున్న ఇద్దరి అరెస్ట్

  జ్యూస్ స్టాల్ నిర్వాహకులు అమీర్, కైఫ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యూస్ స్టాల్ నుండి సుమారు ఒక లీటర్ మూత్రం స్వాధీనం చేసుకున్నారు బయట తిండి తినాలంటే భయపడే రోజులు కనిపిస్తున్నాయి. కొందరు తమ చిలిపి చేష్టలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వరంగల్ లో ఓ వ్యక్తి వీర్యం కలుపుతూ అమ్ముతున్న ఘటన మరువక ముందే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జ్యూస్ లో మూత్రం కలుపుతూ అమ్ముతున్న ఘటన ఒకటి ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇలా చేసి అమ్మేవారికి...