శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసుల అదుపులో జైలర్ నటుడు..
హైదరాబాద్: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో వర్మ పాత్రతో విలన్‌గా వినాయకన్ పాపులర్ అయ్యారు. అయితే. ఈయనకు సినిమాల్లో విలన్ వేషాలతో మంచి పేరు వచ్చింది. అయితే నిజ జీవితంలోనూ అతను విలన్ చేష్టలతో రెచ్చిపోతున్నాడు. గత ఏడాది కూడా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అతని ప్రవర్తనతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. శనివారం రోజు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వినాయకన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ని కొట్టినట్లు ఆర్జీఐ పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో...