రేపు ఉట్నూర్,ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాలలో బంద్ లేదు : ఎస్పీ

ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవు - జిల్లా ఎస్పీ గౌష్ ఆలం  *ఉట్నూర్,ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాలలో 163 BNSS (144 సెక్షన్) అమలు.*  *అనుమతులు లేకుండా సభలు ర్యాలీలు నిర్వహించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి.*  *రేపు ఉట్నూర్,ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాలలో బంద్ లేదు.* జైనూర్ సంఘటన దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎలాంటి సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. అనుమతులు...