జైనూర్ సంఘటన కు నిరసనగా శుక్రవారం బంద్

జైనూర్ సంఘటన కు నిరసనగా శుక్రవారం బంద్. రిపబ్లిక్ హిందూస్తాన్,బజార్ హత్నూర్, జైనూర్ సంఘటనకు నిరసనగా శుక్రవారం రోజున ఆదివాసి సంఘాలు బజార్ హత్నూర్ మార్కెట్ బంద్ పాటించాలని గురువారం పిలుపు ఇచ్చారు. ఆగస్టు 31రోజున మా ఆదివాసి మహిళ తన కుటుంబ సభ్యుల ఇంటికి రాఖి కట్టడానికి ఆటో ఎక్కి వెళుతున్నది. ఆ సమయంలో ఎవ్వరు లేని నిర్మానుశ్యoగా ఉన్న ప్రాంతంలోకి ఆటో డ్రైవర్ షేక్ మగ్గుదుం ఆటోను ఆపివేసి బలవంతంగా లాక్కెళ్ళికొట్టి అత్యాచారం చేసి హత్య చేసి చనిపోయిందని నిర్ధారించుకొని వదలి...