మీ స్వార్థం కోసం గిరిజన గ్రామాలను ముంచవద్దు: మాజీ ఎమ్మెల్యే పెద్ది
*90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయినవి రిజర్వాయర్ అవసరం లేదు*ఇప్పుడున్న ప్రాజెక్టుతో నాలుగు మండలాలకు సమృద్ధిగా నీరు అందించవచ్చును*ముంపు ప్రాంత ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది*కేసులు పెట్టి గిరిజన రైతులను పోలీసులు వేధించవద్దు*రైతులను అవమానించే విధంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు*ఇరిగేషన్ అధికారులతో సమీక్ష జరిపి ప్రాజెక్టు పైన ఎంఎల్ఏ అవగాహన పెంచుకోవాలి రిపబ్లిక్ హిందుస్థాన్ , నల్లబెల్లి:మీ వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం రంగయచెరువు ప్రాంత ముంపు గ్రామాలను ముంచే ప్రయత్నం చేయవద్దు, ఈ వ్యక్తిగత ఆదాయ వనరుల కోసం రంగయ్య చెరువు రిజర్వాయర్ కట్టాలని...