AP: బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లో ‘ స్పై’ కామెర…!?
HYDERABAD : మహిళల వాష్‌రూమ్ ( women college washroom) లో హిడెన్ కెమెరా spy camera లభ్యమైన ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌కి andhra pradesh చెందినది. బాలికల హాస్టల్‌లోని వాష్‌రూమ్‌లో స్పై కెమెరా కనిపించడంతో కలకలం రేగింది. ఈ కేసులో నిందితుడు కాలేజీ ఫైనల్ ఇయర్ విద్యార్థి అని సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఓ కాఫీ అవుట్‌లెట్‌లోని వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా కూడా దొరికింది. అప్పుడు కేఫ్ ఉద్యోగి...