ఆటోను ఢీ కొట్టిన బొలెరో వాహనం :ఒకరు మృతి?
నలుగురికి తీవ్ర గాయాలు కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ - వర్ని ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు..నసురుల్లాబాద్ ఏఎస్ఐ పటేల్ వెంకట్ రావు తెలిపిన వివరాల మేరకు… నాందేడ్ జిల్లా విష్ణుపూరికి చెందిన వారు బాన్సువాడకు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ఆటోలో వస్తుండగా పిట్లం నుంచి మేకల లోడ్ తో బోధన్ వైపు వెల్లుతున్న బొలెరో వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో వస్తున్న ఫాంచాలి...