హైదరాబాద్:
టీచర్లు, లెక్చరర్ల రిక్రూట్ మెంట్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు నెలల్లో నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఈ నెలాఖరులోగా DSC ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇంటర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
గతంలో నిలిచిపోయిన డిగ్రీ లెక్చరర్లఅసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి కానున్నట్లు సమాచారం…