సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ SATA రియాద్ ఆధ్వర్యంలో సౌదీ లో TBD క్రికెట్ టోర్నమెంట్
రిపబ్లిక్ హిందూస్థాన్, సౌదీ అరేబియా - ప్రతినిధి : SATA సెంట్రల్ రీజినల్ జట్టు TBD-3 తెలుగు బాషా దినోత్సవము సందర్భముగా క్రికెట్ టోర్నమెంట్‌ను దాదాపు ఒకటిన్నర నెలల పాటు నిర్వహించింది. శుక్రవారం ఫైనల్ మ్యాచ్ లో యునిరైజర్స్ జట్టు కప్ గెలవగా , రన్నప్ గా నజిద్ గోల్డ్ నిలిచింది. పోటీల్లో పాల్గొన్న ఆటగాళ్లకు సౌదీ తెలుగు అసోసియేషన్ కోర్ టీం మరియు సంఘ సభ్యులుఅభినందనలు తెలిపారు. 12 జట్లు నమోదు చేసుకున్న ఈ టోర్నమెంట్‌లో 5 వారాల పాటు 30 లీగ్...