Crop Loan waiver.30 వేల రైతుల ఖాతాలో సమస్యలు…

అవకతవకలపై చర్యలు: టెస్కాబ్‌ ఎండీ బి.గోపిహైదరాబాద్‌ : పంట రుణమాఫీ పథకం అమలు సమయంలో 30వేల రైతుల ఖాతాల్లో సమస్యలు గుర్తించామని టెస్కాబ్‌(తెలంగాణ స్టేట్‌ కో- అపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంకు) ఎండీ డాక్టర్‌ బి.గోపి తెలిపారు.లోన్‌ అకౌంట్‌ మనుగడలో లేకపోవడం, ఆధార్‌ మ్యాపింగ్‌ కాకపోవటం, బ్యాంకు ఖాతా- ఆధార్‌ వివరాలకు పోలికలేకపోవటం లాంటి సమస్యలున్నాయని వివరించారు. ఈ మేరకు రైతుల నుంచి ఫిర్యాదులు కూడా వచ్చాయని బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తొలి విడతలో రూ. 900 కోట్లు, రెండో విడతలో రూ....