తెలంగాణ మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్

హైదరాబాద్ : తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర సర్కార్ బ్యాడ్ న్యూస్ తెలుపనుంది త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల ధరలు పెంచే యోచన లో ఉన్నట్టు తెలిసింది. సాయంత్రం అయ్యిందంటే చాలు బార్లలో మందు బాబులతో కిటకిటలాడుతుంటాయి. రోజురోజుకు లిక్కర్‌ అమ్మకాలు జోరుగా పెరిగిపోతున్నాయి. అయితే ధర ఎంత ఉన్నా అమ్మకా లు మాత్రం ఆగవు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే బిర్ల తయారీ కేంద్రాల, బ్రూవరీల కు ప్రస్తు తం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను...