బిగ్ బ్రేకింగ్ : 800కేజీల భారీగా గంజాయి పట్టివేత
*శంషాబాద్ పెద్ద గోల్కొండ పరిధిలో 800 కేజీల సంజాయి పట్టివేత**ఒడిస్సా నుండి మహారాష్ట్ర(వ య)తెలంగాణ సప్లై**సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు వెల్లడి.*రంగారెడ్డి : హైదరాబాద్ లో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్) పోలీసులు ఈ గంజాయిని గుర్తించారు.దాదాపు 800 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఎస్వోటీ,శంషాబాద్ పోలీసులు కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారన్నారు.పట్టుబడిన గంజాయి విలువ రూ.2.94 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు చెప్పారు. 800 కేజీల గంజాయి కంటెయినర్ లో ఓ...