డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ఖరారు
అంతర్జాతీయం : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ఖరార య్యారు. పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కావాల్సిన ప్రతినిధుల ఓట్లను కమలా సాధించి నట్లు ఆ పార్టీ నేషనల్ కమిటీ ఛైర్మన్ జేమ్ హారిసన్ ప్రకటించారు. దీంతో నవంబర్ 7న జరగనున్న ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఒక ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీచేయనున్న ఇతర దేశ మూలాలున్న మహిళగా కమలా హారిస్ చరిత్రకెక్కనున్నారు. అభ్యర్థిని ఎన్నుకునేందుకు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల...