ఏసీబీకి చిక్కిన కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్
*పెద్దపల్లి జిల్లా : కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అవినీతి రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని తహసి ల్దార్ కార్యాల యంలో మందమర్రికి చెందిన కాడం తిరుపతి, అనే రైతు నుండి కాల్వ శ్రీరాంపూర్ తాహసిల్దార్ జాహిద్ పాషా, వీఆర్ఏ మల్లేశం కుమారుడు దాసరి విష్ణు, డ్రైవర్ అంజాద్ లు పదివేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులురెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. .కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని పందిళ్ళ గ్రామ...