Breaking News : ఆదిలాబాద్ పట్టణంలో వ్యభిచార గృహాల పై దాడి
సిసిఎస్, ఆదిలాబాద్ పట్టణ పోలీసులు స్పెషల్ ఆపరేషన్... మూడు వ్యభిచార గృహాల పై దాడి.* నిర్వాహకులు, విటులపై కేసులు నమోదు.* బాధిత మహిళలకు పునరావాస ఏర్పాటుకు కృషి. - ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డిరిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ సిసిఎస్ పోలీసులు మరియు పట్టణ పోలీసులు సంయుక్తంగా పట్టణంలోని పలు వ్యభిచార గృహాలపై దాడిని నిర్వహించినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి పాత్రికా సమావేశంలో...