గుడి , బడి , వైద్యం , రోడ్ల కోసం సిలిండర్ గుర్తుకు ఓటు వేయండి

మైనార్టీ సోదరుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అమలు చేస్తా… కాషాయవాది మీ రాథోడ్ సుభాష్ కు ఒక్క అవకాశం ఇవ్వండి… బీజేపీ పార్టీ కోసం చేసిన సేవలు గుర్తించి ఓటు వేయండి… రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : గుడి , బడి , వైద్యం కోసం సిలిండర్ ( GAS CYLINDER SYMBOL) గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని స్వతంత్ర ఎంపీ అభ్యర్థి మాజీ సర్పంచ్ రాథోడ్ సుభాష్ ( RATHOD SUBASH INDEPENDENT MP CANDIDATE ADILABAD PARLIAMENT) అన్నారు....