ఇండిపెండెంట్ అభ్యర్థి సుభాష్ రాథోడ్ గెలుపు సునాయాసమే …
ముందు నుండి మేము మార్పు కోరుతున్నాం అంటున్న ప్రజలుగతంలో గెలిచిన ఏమి చేయనోళ్ళు మళ్ళీ గెలిస్తే ఎం చేస్తారని ప్రశ్నిస్తున్న జనంప్రచారానికి వెళుతున్న కొన్ని పార్టీల నాయకులను ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్న జనం *రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : స్వతంత్ర అభ్యర్థి సుభాష్ రాథోడ్ ప్రచారంలో వేగం పెంచారు. శనివారం రోజు బోథ్ మండలంలో ప్రచారం నిర్వహించారు. ముందుగా కైలాస్ టెక్డి ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. అనంతరం బోథ్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అయితే ప్రజల స్పందన చూసి సంతోషాన్ని వ్యక్తం...