గోడం నగేష్ మంత్రిగా ఉన్న నాడు ఇంద్రవెల్లి అమరవీరులకు ఏం చేశారు..!?
🕳️ ఎంఐఎం కి ఓటు వేసింది మీరు కాదా ఎన్నికల కోసం ఇప్పుడు జైశ్రీరామ్ ఎత్తుకొని హిందువులను మరొక్కసారి మోసం చేయడానికి ముందుకు వచ్చారని మేము, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అనుకుంటున్నారు : కాంగ్రెస్సోంత మండలం బజార్హత్నూర్ ప్రభుత్వ కార్యాలయాలు, గిరిజన గ్రామాలకు కరెంటు, మంచినీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం కల్పించని మీరు ఉమ్మడి ఆదిలాబాద్ ని ఏం అభివృద్ధి చేస్తారు**ఓటమి భయంతోనే బిజెపి నేతలచౌకబారు మాటలు* *ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ల పాలనలో ఆదిలాబాద్ పార్లమెంట్ బిజెపి టిఆర్ఎస్ చేసిందేమీ లేదు*...