స్థల వివాదంలో … హెడ్ కానిస్టేబుల్ పై ఎఫ్ఐఆర్…
స్థల వివాదంలో మున్సిపల్ కమిషనర్ కంప్లయింట్ విధులకు ఆటంకం కలిగించాడని ఎస్ హెచ్ఓకు లేఖ కేసు నమోదు చేసిన పోలీసులు రిపబ్లిక్ హిందుస్థాన్ : శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు తరుచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుని పోలీసు శాఖకు మాయని మచ్చను తీసుకువస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం , ఎఫ్ ఐ ఆర్ లో పెర్ల మార్పు వ్యవహారాలు మరిచిపోకముందే .. ఆదిలాబాద్ పట్టణంలో ఓ పోలీసు హెడ్ కానస్టేబుల్ స్థల వివాదంలో చిక్కుకోవడం అతని పై కేసు నమోదు కావడం సర్వత్ర...