వివాహేతర సంబంధం… భర్తను ప్రియుడుతో కలిసి హత్య… 20 లక్షల ఇన్స్యూరెన్స్ చేసి మరీ..

*ఓరి నాయనో....ఇలా కూడా ఉంటారా...భర్తలు జర జాగ్రత్తగా ఉండాలి అయితే...భర్తను చంపేందుకు.. కి’లేడి’ పక్కా ప్లాన్.. బంపర్ ఆఫర్ కొట్టేద్దామనుకుంటే  పోలీసులు రాకతో భారీ షాక్..*కడప : వివాహేతర సంబంధానికి అలవాటు పడిన మాధవి అనే మహిళ తన భర్త రాంబాబును ప్రియుడు భరత్‎తో కలిసి హత్య చేసింది. భరత్‎తో తనకున్న వివాహేతర సంబంధం భర్త రాంబాబుకు తెలిసిపోవడం.. రాంబాబు రోజు మాధవిని చిత్రహింసలకు గురిచేస్తుండడంతో ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి పక్కా స్కెచ్ గీసింది. భర్తను చంపాలని నిర్ణయించుకున్న తర్వాత రాంబాబు‎పై రూ.20...