గెలిస్తే అన్ని రంగాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ది చేస్తా

ఆదిలాబాద్ ఎంపి అభ్యర్థి సుభాష్ రాథోడ్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్/గాదిగూడా / తాడి హత్నూర్ / బేలా : ఎంపి అభ్యర్థి గా గెలిచి జిల్లాను అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర ఎంపి అభ్యర్థి మాజీ బిజేపి సర్పంచ్ సంఘం అధ్యక్షుడు సుభాష్ రాథోడ్ అన్నారు. శుక్రవారం రోజు ఆదిలాబాద్ జిల్లాలో బెల , పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు. వారు సొంత ప్రయెజనాలు తప్ప ఎక్కడ అభివృద్ధి...