యువకులకు ఉపాధి అవకాశాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్దె తన ధ్యేయం

గెలిచిన ఆరు నెలల్లో ప్రజా మద్దత్తుతో ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే మార్గం ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునర్ ప్రారంభంనిర్మల్ , ముధోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ లో రోడ్డు సమస్యల పరిష్కారం చేస్తాను... ప్రణాళిక తయారు చేసి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపిస్తా..* ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపి అభ్యర్థి సుభాష్ రాథోడ్ ఆదిలాబాద్ బ్యూరో : వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్ అభివృద్ధి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సుభాష్ రాథోడ్ పేర్కొన్నారు గురువారం రోజు ఆదిలాబాద్ జిల్లాలోని పలు...